Telugu News

అబ్బురపరుస్తున్న యాదాద్రి పోటోలు

ఆలయ పున:ప్రారంభం మార్చి 28,2022న

0

తెలంగాణ రాష్ర్టంలోనే అత్యంత భక్తిభావమైన దేవాలయం యాదాద్రి.. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయల ఖర్చు చేసి పుణ:నిర్మాణం చేస్తోంది. ఇఫ్పటికే 90శాతం నిర్మాణ పనులు పూర్తి కాగా, మరో 10శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన ఆయన ఆలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేశారు. మార్చి 28న ముహుర్తంగా ఖారారు చేసిన సీఎం కేసీఆర్ దేశదేశాలు అబ్బురపరిచే విధంగా ప్రారంభించాలని సంకల్పిస్తున్నారు. ఆలయ పున: నిర్మాణానికి సంబంధించిన పోటోలు మీ కోసం దిగువున