గుర్తుతెలియని వాహనం ఢీ కోని యువకుడు మృతి …
చంద్రుగొండ మండల సరిహద్దు గ్రామమైన తిప్పన పల్లి గ్రామం వద్ద కొత్తగూడెం వైపు వెళ్తున్న యువకుడు ని గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు ప్రమాదం స్థలంలోనే మృతి చెందడం జరిగింది..
గుర్తుతెలియని వాహనం ఢీ కోని యువకుడు మృతి …
( చంద్రుగొండ -విజయం న్యూస్ )
మండల సరిహద్దు గ్రామమైన తిప్పన పల్లి గ్రామం వద్ద కొత్తగూడెం వైపు వెళ్తున్న యువకుడు ని గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు ప్రమాదం స్థలంలోనే మృతి చెందడం జరిగింది..
ఈ సంఘటన జరిగిన వెంటనే చండ్రుగొండ, కొత్తగూడెం టు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మృతుని వివరాలు సేకరిస్తున్నారు..
also read :- హైదరాబాద్ నగరానికి భారీ వర్షసూచన