Telugu News

చండ్రుగొండలో వైఎస్ఆర్ టీపీలో భారీగా చేరికలు.

సాదరంగా ఆహ్వానించిన జిల్లా తెలంగాణ వైయస్సార్ పార్టీ కోఆర్డినేటర్ గడిపల్లి కవిత

0

తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు.
== సాదరంగా ఆహ్వానించిన జిల్లా తెలంగాణ వైయస్సార్ పార్టీ కోఆర్డినేటర్ గడిపల్లి కవిత
(చండ్రుగొండ -విజయం న్యూస్)

బోడా బాబు ఆధ్వర్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ లోకి 20 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం (మాజీ జెడ్పీ చైర్మన్) జిల్లా వైయస్సార్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ గడిపల్లి కవిత గారు అశ్వరావుపేట నియోజకవర్గ బాధ్యులు సోయం వీరభద్రం పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి నరసింహా రెడ్డి (రిటైర్డ్ CI) పార్టీ కండువా కప్పి చల్ల రాధ ధరావత్ లాలూ ఇస్లావత్ వెంకటేశ్వర్లు ఎస్.కె నాగుల్ మీరా బానోత్ రమేష్ బొడా రాజు చాపల మడుగు రాధాకృష్ణ జయరాజు వెంకటేశ్వర్లు రాంబాబు నాగయ్య వేణు తదితరులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొనకళ్ళ శ్రీనివాసరావు కొత్తగూడెం యూత్ నాయకులు ఖలీల్ పాషా నవీన్ సాయి రెడ్డి సూర్య నాగరాజు లక్ష్మారెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు..

ఇది కూడా చదవండి : రాహుల్ కు బాసటగా సీఎం కేసీఆర్.. మోడీ ప్రభుత్వంపై ద్వజం