Telugu News

అర్ధరాత్రి వస్తుండగా బైక్ఆక్సిడెంట్.

మహబూబాబాద్ జిల్లా...

0

మహబూబాబాద్ జిల్లా…

డోర్నకల్ మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన తర్రీ .శ్రావణ్ గార్ల నుండి డోర్నకల్ కు అర్ధరాత్రి వస్తుండగా బైక్ ఆక్సిడెంట్ అయి తీవ్ర గాయాలు… మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి…

also read :-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన శ్రీనివాస్.