Telugu News

గోత్తికోయ మహిళ అనుమానాస్పద మృతి…..

గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్

0

గోత్తికోయ మహిళ అనుమానాస్పద మృతి…..

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కామారం, గొత్తికొయ గూడెం కు చెందిన కూరసం లక్ష్మీ అనే మహిళా జిన్నేల చెరువు సమీపం లో అనుమాన స్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి యస్, యస్, తాడ్వాయి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.