Telugu News

స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం .

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001- 2002 సంవత్సరం టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు.

0

స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం .

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001- 2002 సంవత్సరం టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు.

ఖమ్మం జిల్లా కామoచికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001- 2002 సంవత్సరంలో టెన్త్ క్లాస్ ను పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు వారి స్నేహితుడు కుటుంబానికి 36000 వేల రూపాయలను ఆర్థిక సాహయం అందజేశారు . తదనంతరం వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వారి మిత్రుడు పాటివారి గూడెం నివాసి కోలపుడి రామరవు అనారోగ్యంతో చనిపోయారని , వారికి ఇద్దరు ఆడపిల్లల్ని 2001- 2002 సంవత్సరం టెన్త్ క్లాస్ లో వారందరూ కలసి చదువుకున్నారని , అకస్మాత్తగా తమ ఫ్రెండు చనిపోవడం చాలా బాధాకరమని , వారి లేని లోటు తీరన్నది అన్నారు .

అనంతరం వారి ఇంటిని సందర్శించి పిల్లల యోగష్కేమాలు తెలుసుకొని , కొంతసమయాన్ని కేటాయించి వారి మిత్రుడైన రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించి నివాళులు అర్పించారు . తిరిగి కామంచికల్ వచ్చి వారు చదివిన స్కూల్ ని చూసి అక్కడే కొంత సమయాన్ని గడిపి గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు .ఈ కార్యక్రమంలో 2001- 2002 సంవత్సరంలో టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు వరంగల్ CI బోడా రమేష్ , PC యాట రంగారావు , రాగి సత్యన్నారాయణ , ఆరేంపల అంబేద్కర్ , బొడ్డు రామారావు , SK జనిమియా భూక్యా శంకర్ , కొప్పెర సత్యనారాయణ , భూక్యా వీరా , కొత్త మధు రెడ్డి , పిండిగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

also read :- ఇంట్లో కలహాలతో యువకుడు ఆత్మహత్య.