Telugu News

ఉదృత్తంగా పెన్నానది.

** 16వనెంబర్ వద్ద జాతీయ రహదారికి గండి.

0

ఉదృత్తంగా పెన్నానది.

** 16వనెంబర్ వద్ద జాతీయ రహదారికి గండి.

(నెల్లూరు జిల్లా-విజయం న్యూస్) :-

పెన్నా నది వద్ద 16 వ నెంబరు జాతీయ రహదారికి గండి.

రాత్రి 1.30 సమయంలో పెన్నా నది దాటాక రోడ్డుకు గండ్లు.

నెల్లూరు విజయవాడ మధ్య రాకపోకలు కు అంతరాయం.

👉వాహన దారులు కడప,పామూరు,దర్శి వైపు వెళ్లాలని సూచన.

👉వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసుల సూచన.

👉మరమ్మత్తులకు కనీసం 48గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందన్న అధికారులు

చెన్నై to కలకత్తా వెళ్ళు 16వ నెంబరు జాతీయ రహదారికి నెల్లూరు నగరం దాటాక కోవూరు సమీపంలో పెన్నా నది తీవ్ర ఉద్రుతికి గండి పడింది,దీంతో విజయవాడ నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈ రహదారిలో ప్రయాణికులు ఇతర మార్గాలు ఎంచుకోవాలని జిల్లా అధికారులు సూచన……

also read :- నేడు ఢిల్లికి సీఎం కేసీఆర్ దంపతులు.