Telugu News

*IPS అధికారులకు పోస్టింగ్ లు*

7మంది ఐపీఎస్ లకూ పోస్టింగులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

0

*IPS అధికారులకు పోస్టింగ్ లు*

(హైదరాబాద్-విజయం న్యూస్)

తెలంగాణా రాష్ట్రంలో ఏడుగురు IPS అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.2018 బ్యాచ్ కు చెందిన IPS అధికారులకు జిల్లా అదనపు SP అడ్మిన్ లుగా పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

CH.రూపేష్ కు జగిత్యాల అదనపు SPఅడ్మిన్ గా,

మంచిర్యాల ACP అఖిల్ మహాజన్ ను రామగుండం అదనపు DCP అడ్మిన్ గా,

నికిత పంత్ కు సంగారెడ్డి అదనపు SP అడ్మిన్ గా,

బాలస్వామికి మెదక్ అదనపు SP అడ్మిన్ గా,

యోగేష్ కు మహబూబాబాద్ అదనపు SP అడ్మిన్ గా,

రితి రాజ్ కు సూర్యాపేట అదనపు SP అడ్మిన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Allso read:- నేటి సటి సావిత్రి||