Telugu News

రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ..

రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ

0

రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య గారు, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు.

వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి అకాల మరణం అత్యంత బాధాకరంమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భాగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

also read ;-తిరుపతి లో పర్యటిస్తున్న సీఎం