Telugu News

బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్.

కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ &సీఎంఆర్ఎఫ్ చెక్కులు స్వయంగా పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

0

బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్

కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ &సీఎంఆర్ఎఫ్ చెక్కులు స్వయంగా పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

(ఖమ్మం ప్రతినిధి -వఇజయం న్యూస్):-

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 223-కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ చెక్కులకు గాను రూ.2.23 కోట్లు, మరియు 351౼సీఎం రిలీఫ్ పండ్ చెక్కులకు గాను రూ.1.45 కోట్ల విలువైన చెక్కులను రవాణా శాఖా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్ని డివిజన్లలో తిరిగి రెండు రోజుల పాటు మోటార్ సైకిల్ పై స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు.

◆ అందులో భాగంగా తొలిరోజు మేయర్ పునుకొల్లు నీరజ గారు, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు, ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలిసి 1-టౌన్ లోని 16, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 37, 38, 39, 40, 41, 42 డివిజన్లలో ఆయా చెక్కులను పంపిణి చేశారు.

◆ సాయంత్రం 2-టౌన్ లోని 43, 44, 45, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 డివిజన్లలో పంపిణి చేయనున్నారు.

also read:-ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ.