ఉద్యమకారులందరు బయటకు రావాలి : ఈటేల
ఉద్యమకారులు అందరూ కెసిఆర్ నీ వదిలి బయటికి రావాలని ఉద్యమకారులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
మహుబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఈటల…
Read More...
Read More...