Telugu News

పాలేరు లో రైతుసదస్సుకై ప్రచారజాత  .

0

పాలేరు లో రైతుసదస్సుకై ప్రచారజాత 

.
యాసంగిలో వరికి పరిమితి విదించొద్దు

 

, యడవల్లి రమణారెడ్డి.
రైతుచట్టాలరద్దు, యాసంగిలో వరికి పరిమితులు లేకుండా 100శాతం వడ్లు కొనుగోలు చేయాలని, మద్దతు ధర విషయంలో స్వామినాథన్ సిఫారసులుఅమలుచేయాలని
తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు యడవల్లి రమణారెడ్డి పేర్కొన్నారు.
ఆ సంఘం నేత్రుత్వంలో నవంబర్8న పాలేరులో రైతుసదస్సు జరుగుతుందని దీని జయప్రదంకోసం ఈరోజు కేశవాపురంలో ఆటోప్రచారజాతా ప్రారంబించారు.దీనిలో రమణారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం కోసం జరిగే ఈసదస్సులో రైతులంతా పాల్గొనాలని కోరారు. జాతా ఈరోజు జీళ్ళచెరువు,ముత్యాలగూడెం,పోచారం, కాష్టాపురం,తురకగూడెం,చౌటపల్లి,నర్శింహుళగూడెం,పాలేరు తదితర గ్రామాల్లో జాతా తిరిగి విస్తృత ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి బిక్కసాని గంగాధర్,సిపిఎం మండల కార్యదర్శి బారి.మల్సూర్, నాయకులు గొపె వినయ్ తదితరులు పాల్గొన్నారు.
బారి.మల్సూర్.. కార్యదర్శి.