Telugu News

రాజీనామాను అమోదించిన సీఎస్.

చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ రాజీనామా లేకను అందించిన వెంకట్రామిరెడ్డి..

0

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా..

చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ రాజీనామా లేకను అందించిన వెంకట్రామిరెడ్డి..

రాజీనామాను అమోదించిన సీఎస్.

త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న వెంకట్రామిరెడ్డి..

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం..

ఇటీవలే ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసిన వెంకట్రామిరెడ్డి..

ఆ సమయంలు పలు విమ్మర్శలు ఎదుర్కొన్న కలెక్టర్..

(సిద్దిపేట ప్రతినిధి – విజయంన్యూస్) :-

 

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

also read :- బండి సంజయ్ కి నిరసన సెగ.