Telugu News

మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు చిత్రాన్ని గీసి అద్భుత పర్చిన నగర యువ పెన్సిల్

(విజయం న్యూస్

0

మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు చిత్రాన్ని గీసి అద్భుత పర్చిన నగర యువ పెన్సిల్

పటాన్చెరు తెరాస నాయకులు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు చిత్రాన్ని గీసి అద్భుత పర్చిన నగర యువ పెన్సిల్ చిత్రకారుడు

ఫౌండేషన్ కార్యంలో 19సం.యువ చిత్రకారుడ్ని ఘనంగా సత్కారం

(విజయం న్యూస్):-

సంగారెడ్డి జిల్లా, మార్చి 13, 2022: ఈరోజు అనగా మార్చి 12న పనెందున పటాన్చెరు నియోజవర్గ తెరాస నాయకులు మాజీ సర్పంచ్ మరియు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థపుకులు శ్రీ దేవేందర్ రాజు గారిని వారి కార్యాలయంలో కలిసిన నగర యువ పెన్సిల్ చిత్రకారుడు చిట్ల కుందన్.

తన ఇష్టమైన ప్రజా బందువు, ప్రజల గుండెలలో చెరగని ముద్రగా నిలిచినా ఆపద్బాంధవుడు మా దేవేందర్ రాజు గారు అని కొనియాడారు యువ చిత్రకారుడు. గడిచినా కరోనా కాలంలో వారి నిరంతర సేవలు, అనాధలకు, వలస కార్మికులకు వారికీ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలను సమకూర్చడమే కాకా ఇతరరిత్ర సహాయ సాకారాల.

also read :-’ఆ నలుగురు‘ చుట్టే రాజకీయం.. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హిట్

కోవిడ్ బారిన పడ్డ వారి కుటుంబ దూరం ఉండే సమయంలో ఫౌండేషన్ ద్వారా మధు అన్న గారు మరియు మిత్రబృందం సహకారం తో వారికి మెడిసిన్, నిత్యం భోజనం సకాలంలో అందించి ఆపదలో ఆదుకున్నారు..ఆనంద మృతులకు దహనసంస్కారాను కూడా అకిరి మజిలీలో పేదవారికి కుటుంబం అండగా నిలిచారు.

అందుకే తనకెంతో ఆకర్షింపచేసిన్న గొప్ప నాయ్యకుడి శ్రీ. దేవేందర్ రాజు గారు, 19సం. యువ చిత్రకారుడిగా నిలిచిన పటాన్చెరు చెందినా గవర్నమెంట్ డిగ్రీ బి.కం చదువుతున్న చిట్ల కుందన్. నా మనసుకు నచ్చి నా పుట్టినరోజున సందర్బంగా వారి చిత్ర గీసి బహుమానంగా ప్రదర్శినాడు చిట్ల కుందన్. దేవేందర్ గారి 28వ చిత్రం వేయడంలో తను చాల ఆలోచిస్తూ జాగ్రతగా గీయడంలో తాను ఎంతో గొప్పగా ఉంది సర్పంచ్ గారికి వివరించాడు.

also read :-పేదల ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్- మంత్రి పువ్వాడ.

శ్రీ.దేవేందర్ రాజు గారు తనపై ఇంతటి గొప్ప ప్రేమతో తన చిత్ర గీసి బహుమానంగా ఇచ్చిన కుందను మెచ్చుకుంటూ..నీవు ఇంకా ఇంకా గొప్ప చిత్రాలను వేసి రికార్డు సృష్టించాలని ఆశీర్వదించారు, అలాగే కుందన్ పుట్టినరోజును సందర్బంగా ఫౌండేషన్ కార్యంలో ఘనంగా యువ చిత్రాడుని సత్కరించారు.
ఈ కార్యక్రంలో ఫౌండేషన్ ముఖ్య కార్యదర్శి మధు, నాగసాని జగదీష్ ముదిరాజ్, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.