భారత్ లో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్,ఎపి రాష్ట్రాల్లో ఒమిక్రాన్…..!
ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి విదేశాల నుంచి మొత్తం 5396 మంది వచ్చారు.
భారత్ లో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్,ఎపి రాష్ట్రాల్లో ఒమిక్రాన్…..!
ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి విదేశాల నుంచి మొత్తం 5396 మంది వచ్చారు.
అందులో 18 మందికి కోవిడ్ నిర్ధారణ.
15 మందికి ఒమిక్రాన్ నెగటివ్ గా గుర్తింపు.
మరో 3 మందికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
ఆ ముగురి ఫలితాలు వెల్లడించే అవకాశం
ఇద్దరికి తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్
24 ఏళ్ల మహిళ కెన్యా కు చెందిన ఆమె 12 న రాష్ట్రానికి వచ్చారు . ఆమెకు పాజిటివ్.
తెలంగాణ లో.మొదటి సారిగా 2 positive కేసులు
కెన్యా ఎట్ రిస్క్ దేశాల్లో లేదు
టోలి చౌకిలో వారని గుర్తింపు టైమ్స్ కి తరలింపు
ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండాలి
2 కాంటాక్ట్స్ వున్నారు వల్ల శాంపిల్స్ సేకరించాము
సోమలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్
రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు వున్నారు
వెస్ట్ బెంగాల్ కి చెందిన 7 ఎల్లా బాలుడు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్ వెళ్లిపోయారు కానీ అతనికి పాజిటివ్ గా ఉంది.
.వెస్ట్ బెంగాల్ అధికారులకు సమాచారం
కొత్త వేరియంట్ ఎలా పని చేస్తుందో సరిగా చెప్పలేము.
ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం.
చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ని సైతం కోవిడ్ నియమాలు పాటించి నియంత్రించవచ్చు.
వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంతక్ వరకు కపడుతున్నాయి
యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదు.
ఇంట్లో బయటా ఎప్పుడు మాస్క్ ధరించాలి
భోజనం చేసేప్పుడు మాత్రమే మాస్క్ తీయాలి.
ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుంది
also read ;-షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత