ఎమ్మెల్యేకు ఘన సన్మానం
(మెట్ పల్లి-విజయం న్యూస్)
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సేవా సహకార కమిటీ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని కలిసి తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన సందర్భంగా మొదటిసారిగా ఎమ్మెల్యే ని నాయి బ్రాహ్మణ సేవా సంఘం మర్యాదపూర్వకంగా కలిసి
ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు.సంఘ భవనానికి అసంపూర్తిగా ఉన్నందున ఎమ్మెల్యే కోటా కింద నిధులు మంజూరు చేయవలసిందిగా మరియు అలాగే కమ్యూనిటీ హాల్ కోసం స్థలము కేటాయించాలని భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా వినతి పత్రం అందించారు .
allso read- నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానా వేణి సుజాత సత్యనారాయణ .సంఘ అధ్యక్షులు పగడాల శేఖర్. తంగళ్ళపల్లి సత్యనారాయణ. నవీన్. రాజేష్ .కృష్ణంరాజు నడిపి సాయన్న .శంకర్ .లక్ష్మణ్. సుదర్శన్ పలువురు పాల్గొన్నారు