Telugu News

*మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి

కాంగ్రెస్ ను గెలిపిస్తేనే సమన్యాయం

0

*మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి

== కాంగ్రెస్ ను గెలిపిస్తేనే సమన్యాయం జరుగుతుంది

(సత్తుపల్లి- విజయ వార్త)

మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రాముడు రఘురాం రెడ్డి అన్నారు. సోమవారో ఆయన సత్తుపల్లి లో జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సుకు మద్దతు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి మాట్లాడుతూ.. బీజే పీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల రాజకీయాలు చేయడం బాధాకరమని అన్నారు. అనంతరం ..భారీ విజయం సాధిస్తారని పాస్టర్లు రఘురాం రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యాల యంలో విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మట్టా దయానంద్ భర్తీ చేశారు.

ఇది కూడా చదవండి:- నామినేషన్ ఉపసహరించుకున్న పొట్ల నాగేశ్వరరావు